calender_icon.png 25 September, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాష రాకున్నా భావాలతో సంభాషణ అద్భుతం

25-09-2025 12:16:53 AM

ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): భాష రాకుండా భావాలతో సంభాషించుకోవడం అద్భుతం అని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా దేవ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనపాల్ మాట్లాడుతూ వ్యక్తుల మధ్య సంభాషణ అవసరం లాంటి భాష ను వినలేని మాట్లాడలేని బదిలీలకు సమాచారాన్ని అర్థమయ్యే రీతిలో అందించేందుకు ఆవిర్భవించిన సాంకేతిక భాషా విధానం అద్భుతం అన్నారు.

భాడి లాంగ్వేజ్ శరీర కదలికలు కనుబొమ్మలు కదపడం ముఖ కవళికలు సైగలతో ఎదుటి వ్యక్తితో సంభాషించే నైపుణ్యాన్ని సాంకేత భాష అందిస్తుందని ఆయన అన్నారు 18 సెప్టెంబర్ 23U ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో మొదటిసారిగా అంతర్జాతీయ సాంకేత భాషల దినోత్సవం నిర్వహించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు 20 25 అంతర్జాతీయ సంఘం భాషా దినోత్సవం యొక్క టీం సంధ్య భాషా హక్కులు లేకుండా మానవ హక్కులు లేవన్నారు.

బదురుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేని కోరగా స్థలం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని బదిలీలకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సౌందర్య బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మీనారాయణ భూపతి తదితరులు హాజరయ్యారు.