calender_icon.png 25 September, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు రూ.69 కోట్లు మంజూరు

25-09-2025 12:16:33 AM

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు రూ. 69 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిం ది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బడ్జెట్‌లో కేటాయించకపోయినా అదనపు నిధులను విడుదల చేస్తున్న ట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.