13-08-2025 04:24:54 PM
వలిగొండ,(విజయక్రాంతి): మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నివారణ ప్రతిజ్ఞ నిర్వహించారు.