calender_icon.png 9 July, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిపాల్ రెడ్డి ఫోటో ఫ్రేమ్ ను అందించిన అభిమానులు..

08-07-2025 08:21:12 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకల్లో రామాయంపేట మండలం(Ramayampet Mandal) రాయలపూర్ గ్రామ సీఎంఆర్ టీం, పాల్గొని ఆయన ఫోటోను అద్భుతంగా తయారుచేసి వారికి బహుమతిగా ఇచ్చారు. ఆయన పై ఉన్న అభిమానంతో రాయిలాపూర్ నుండి మనోహరాబాద్ శుభం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని వారి అభిమానాన్ని చాటారు. ఇందులో గ్రామ ప్రెసిడెంట్ పోచమైన కుమారస్వామి, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌడ్, చాకలి రామచంద్రం, మాదిరి సిద్ధి రాములు, సరుకు రమేష్, గౌరు రమేష్, రాజేందర్, గజం రాములు లు ఉన్నారు.