21-11-2025 01:14:52 AM
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): ఎంఈడీ, ఎంపీఈడీ తుది విడత కౌన్సెలింగ్ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. 24న రిజిస్ట్రేషన్, 26, 27న వెబ్‌ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. తుది విడత సీట్లను ఈనెల 28న కేటాయించనుండగా, సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చే యాలని అధికారులు సూచించారు.