calender_icon.png 12 December, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

12-12-2025 12:52:26 AM

మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ని బడి తండాకి చెందిన కడు బీదవాడైన బానో త్ సందీప్ గురువారం  మృతి చెందారు. ఈ నేపథ్యంలో దహన సం స్కారాలకు ఆ నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఎస్ జి ఎఫ్ ఆధ్వ ర్యంలో ఆ కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం 4000 రూపాయలను చైర్మన్ చిలువేరు సమ్మయ్య గౌడ్ అందజేశారు. బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి, మృతుడి కుటుంబానికి అన్ని వేళల అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.