calender_icon.png 30 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ యూనివర్సిటీలో ఫుడ్ కార్పొరేషన్ సమావేశం

30-12-2025 12:35:49 AM

డిచ్‌పల్లి, డిసెంబర్29 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫుడ్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో హాస్టల్ వర్కర్లతో ఫుడ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి. చీఫ్ వార్డెన్ ఆచార్య రవీందర్ రెడ్డి. వార్డెన్ డాక్టర్ కిరణ్ రాథోడ్. డాక్టర్ గంగ కిషన్. డాక్టర్ నాగజ్యోతి ఫుడ్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.