calender_icon.png 11 January, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

10-01-2026 12:00:00 AM

మనోహరాబాద్, జనవరి 9 : ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఫుడ్ ఫెస్టివల్ శుక్రవారం నాడు నిర్వించారు. మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నాగిరెడ్డి తోటి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కందల రాజనర్సింహ, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, పాలకవర్గ సబ్యులు సాదు సత్యనారాయణ, తదితరులు పాల్గొని విద్యార్థులు చేసిన రకరకాల ఆహారాలను తిని వారిని అభినందించారు.