12-09-2025 12:00:00 AM
నిర్మల్ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అమరవీరుల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహిం చారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ బైంసా సారంగాపూర్ మామడ దగ్గర మండలాల్లో అటవీ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించి అమరవీరులైన అటవీ శాఖ ఉద్యోగులకు ఘనంగా నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారిని నాగిని అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు