calender_icon.png 6 December, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీటీసీ

06-12-2025 06:56:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీ శ్రీహరిరావు అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రనికి చెందిన బీజేపీ నాయకులు సామల వీరయ్య, మాజీ ఎంపీటీసీ పద్మ వీరయ్యలు బీజేపీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో 100 మందితో శనివారం శ్రీహరి రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లోజు నరసయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ దశరథ రాజేశ్వర్ ఏనుగు ముత్యం రెడ్డి తదితరులు ఉన్నారు.