calender_icon.png 15 November, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే

15-11-2025 09:02:52 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): బిచ్కుంద పట్టణ కేంద్రం లోని శనివారం పావుడే శివరాజ్ పటేల్ నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే. కొత్త ఇంటిలో సుఖశాంతులు, ఆనందాలు నిండాలని మనస్పూర్తిగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.