14-09-2025 05:10:39 PM
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని బూరుగుపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటిసి గుండె రావు పటేల్ తల్లి శుక్రవారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆదివారం వారి స్వగ్రా మానికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కలిపించారు.