14-09-2025 09:31:44 PM
నాగారం: మండల కేంద్రంలో మాజీమంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జీ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌పార్టీ ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌పార్టీ నాయకులు నాగారం ఎక్స్‌రోడ్డులో కేక్‌కట్‌చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.