14-10-2025 12:00:00 AM
నిజామాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీశ్ రావు మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ దంపతులు