02-01-2026 01:13:11 AM
ముకరంపుర, జనవరి 1 (విజయ క్రాంతి): నూతన సంవత్సరం సందర్భంగా వీఎన్నార్ ఫౌండేషన్ సభ్యులు గురువారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విఎన్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు సిరిశెట్టి రా జే ష్ గౌడ్, ఎర్రోళ్ల మల్లేశం, ప్రసాద్ చారి, చొప్పదండి సత్యం, దినేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.