calender_icon.png 5 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆది దేవుడి లడ్డు రూ.4,76,116

04-09-2025 11:41:28 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్(Adideva Welfare Association) గణనాథుడి లడ్డు వేలం పాట గురువారం రాత్రి 11 గంటల వరకు సాగింది. అమెరికాలో నివసిస్తున్న కేసముద్రం పట్టణవాసి మంచన రామకృష్ణ తరపున వారి సోదరులు మంచన శ్రీనివాస్ వీరం పాటలో 4,76,116 రూపాయలకు దక్కించుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గణనాథుడి లడ్డు వేలం పాట అత్యధికంగా ఇక్కడే నమోదు కావడం విశేషం.