calender_icon.png 15 September, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక

15-09-2025 04:32:16 PM

నకిరేకల్ (విజయక్రాంతి): కల్లుగీత కార్మిక సంఘం రామన్నపేట మండల నూతన కమిటీని బోగారం గ్రామంలో నిర్వహించిన ఆ సంఘం మండల మూడో మహాసభలో రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు, జిల్లా అధ్యక్షులు రాగీరు కృష్ణయ్య హాజరై నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మండల గౌరవ అధ్యక్షులుగా బావండ్లపల్లి బాలరాజు, అధ్యక్షులుగా కునూరు మల్లేశం, ప్రధాన కార్యదర్శిగ ఎర్ర రవీందర్, ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి జితేందర్, ఎర్ర కాటమయ్య, కోశాధికారిగా మునికుంట్ల లెనిన్, సహాయ కార్యదర్శులుగా తూర్పునూరు శ్రీనివాస్, తాటిపాముల నవీన్, గుండాల ప్రసాద్, సోషల్ కమిటీ కన్వీనర్లుగా బైరు రామకృష్ణ ఆకటి శ్రీను, కమిటీ సభ్యులుగా పబ్బతి ఆంజనేయులు, గంగాదేవి అంజయ్య, కొమ్మగాని అశోక్, పల్సం కనకయ్య, బొడిగే సుదర్శన్, పులిపలుపుల వీరస్వామి, సుర్వి సత్యం, కూనూరి గణేష్, సుర్వి నవీన్, కమ్మంపాటి శ్రీకాంత్, నాతి రమేష్, పబ్బతి జాహంగీర్, పబ్బు గంగాధర్, అంతటి నరసింహ, బైరు రమేష్, నోముల శివను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.