calender_icon.png 22 July, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీతో జీహెచ్‌ఐఏఎల్ ఎంఓయూ

06-12-2024 12:57:31 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 5: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో గురువారం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) గురువారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ భాగస్వామ్యంతో యువతకు విమానయాన శిక్షణలకు ఆస్కారం ఏర్పడుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఏవియేషన్ రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ మారుతున్న డిమాండ్లకు అనుగుణంగా యువతను సన్నద్ధం చేయవచ్చన్నారు.