02-01-2026 12:00:00 AM
చేగుంట, జనవరి 1: ప్రజా సేవకులు, అభివృద్ధికి మారుపేరు స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి 80వ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చేగుంట గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ అంకన్నగారి సాయి కుమార్ గౌడ్, చిన్న శివునూ రు ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, రాంపూర్ ఉపసర్పంచ్ శ్రీశైలం, మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ముజామిల్, స్టాలిన్ నర్సింలు, ఫకీర్ నాయక్, సీనియర్ నాయకులు అయిత పరంజ్యోతి, పుర్ర ఆగం, మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్, యువ నాయకులు సoడ్రుగు శ్రీకాంత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు మద్దూరి రాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, రాజకుమార్, ప్రతాప్ గౌడ్, మొహమ్మద్ అలీ, నగేష్ గుప్తా, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.