calender_icon.png 24 October, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సదర్ సమ్మేళనం

23-10-2025 06:18:45 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ అన్నోజిగూడలోని మిరాలం కుంట బతుకమ్మ ఘాట్ వద్ద అన్నోజిగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సదర్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, నాయకులు చిన్న నర్సింహా గౌడ్, నల్ల వెళ్ళి శేఖర్ ముదిరాజ్, ననావత్ బిక్కునాయక్, బద్దం జగన్ మోహన్ రెడ్డి, అబ్బవతిని నర్సింహా, సామల సందీప్ రెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, కె.ఎం. రెడ్డి, జితేందర్ నాయక్, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ గౌడ్, బాలగోని శంకర్ గౌడ్,  తౌరియానాయక్, రాధారం యాదగిరి, శ్రీ శైలం, సురేష్ నాయక్, బోయిని శ్రీశైలం యాదవ్, బోయిని జంగయ్యయాదవ్, సాగర్, సంజిత్ యాదవ్, పాశం లక్ష్మణ్ యాదవ్, అశోక్ యాదవ్, సురేందర్ యాదవ్, బోయిని భవాని శంకర్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, మలేష్ యాదవ్, అర్జున్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గణేష్ యాదవ్, రాజుయాదవ్, అంజయ్య యాదవ్, రాజకుమార్ యాదవ్, అశోక్ యాదవ్, శివ యాదవ్, మహేష్ యాదవ్,చిటిబాబు యాదవ్,రవి యాదవ్, యాదవ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.