13-05-2025 01:07:03 AM
బాన్సువాడ, మే 12 (విజయ క్రాంతి): మన బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి సమానురాలు అయినా పోచారం పుష్ప అమ్మ 60వ పెళ్లిరోజు షష్టిపూర్తి చేసుకుంటున్నా ఆది దంపతులకు 60వ పెళ్లిరోజు శుభాకాంక్షలు చల్లగా చూడాలని వారి ఆశీర్వాదంతో వారి కృషితో బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ కష్టాల నుండి కాపాడుతూ బాన్సువాడ నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి చేస్తూ కుల మత అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ వారి జీవితాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రంలోనే బాన్సువాడ పేరును నంబరు వన్ గా తీర్చిదిద్దిన మన బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి పిల్ల పాపలతోటి ఆనందంగా సంతోషంగా ఉంచాలని ముక్కోటి దేవతలను మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీరు 100వ పెళ్లిరోజు జరుపుకునే శక్తి ముక్కోటి దేవతలు మీకు ప్రసాదించాలని దేవతలందరినీ మనస్పూర్తిగా కోరుతున్నాం.