calender_icon.png 29 October, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళా వద్ద పోలీసుల భారీ బందోబస్తు

25-10-2025 06:13:22 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో హుజూర్ నగర్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా వద్ద పోలిస్ లు శనివారం భారీ బంధోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్షణ, భద్రత ఏర్పాట్లను డీఐజీ చౌహన్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ, నల్గొండ జిల్లా ఎస్పి చరత్ చంద్ర పవార్ లు పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది కలుగకుండా చేశారు. వీరి సేవల పలితంగా అటు ఉద్యోగార్ధులకు గాని, ఇతరులకు గాని ఎటువంటి ఇబ్బందులు కలుగకపోవడంతో అందరూ వీరి సేవలను కొనియాడుతున్నారు. ఆదివారం కూడా మెగా జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.