calender_icon.png 24 September, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ జిల్లాలో భారీ వర్షం

24-09-2025 12:00:00 AM

నిర్మల్, సెప్టెంబర్ ౨౩ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు గంటసేపు వర్షం కురవడంతో పట్టణంలోని రోడ్లపై వరద నీరు ప్రవహించింది. సోన్ మామ లక్ష్మణ్ చందా దిల్వార్పూర్ బైంసా సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది మహారాష్ట్రలో కురుస్తు న్న భారీ వర్షాలకు బాసర గోదావరి వద్ద నది ఉధృతంగా ప్రవహించడంతో బ్యాక్ వాటర్‌తో మరోసారి పంట పొలాలు మునిగేటట్టు రైతులు తెలిపారు. స్వర్ణ ప్రాజెక్టుకు వరదరావడంతో రెండు గేట్లు, కడెం ప్రాజెక్టు  రెండు గేట్లు ఎత్తి విడుదల విడుదల చేస్తున్నారు.