19-05-2025 12:00:00 AM
కామారెడ్డి ,మే 18 ( విజయ క్రాంతి) : అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు (సిల్వర్ జూబ్లీ) పూర్తి చేసుకున్న వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులకు అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామ కృష్ణ యాదగిరిగుట్ట నందు కల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం నందు కామారెడ్డి జిల్లా బిబిపేట వాసవి క్లబ్ ప్రతినిధి భాశెట్టి నాగేశ్వర్ ను ఆదివారం సన్మానించారు, ఇట్టి కార్యక్రమంలో పూర్వాధ్యక్షులు తాటిపల్లి రమేష్ , దుద్దెల విశ్వప్రసాద్, ఎర్రం ప్రసాద్, భాశెట్టి వెంకటేశం, ఎర్రం ప్రసాద్, ఉప్పల మనోజ్, నీలా భైరయ్య, బచ్చు రామచంద్ర, మరియు అధ్యక్షుడు తోడుకునూరి నాగభూషణం, రెడ్డి శెట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు