calender_icon.png 17 August, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వర్షాల వల్ల కూలిన ఇండ్లు

16-08-2025 10:39:01 PM

రాజంపేట,(విజయక్రాంతి): రాజంపేట మండలంలోని వారికి వేరే చోట పంచాయతీ  రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో లంబడి శంకర్ S/o తేజ్య ఇల్లు వర్షాల వలన కూలిపోవడం జరిగింది అందులో వారి పిల్లలతో సహా ఏడుగురు నివ సిస్తున్నారు కుటుంబ సభ్యులకు పంచాయతీ కార్యదర్శి స్థానిక ప్రాథమిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది.