27-09-2025 12:34:51 AM
అశ్వారావుపేట, సెప్టెంబర్ 26, (విజయ క్రాంతి) : తెలంగాణ స్వాగత ద్వారమైనా అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్టు వద్ద అక్ర మంగా తరలిస్తున్న 4104 కేజీ ల నల్ల బెల్లా న్ని తెలంగాణ ఎక్సైజ్, ఎన్ ఫోర్సుమెంట్ అధికారులు పట్టుకున్నారు. ఉన్నతా అధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ ఐ శ్రీ హరిరావు , సిబ్బంది కలిసి అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఏ పి39 యు వై 8379 గల వాహనం ను తని ఖీ చేయగా అందులో 4104 కేజీ ల నల్లబెల్లం, 30 కేజీ ల పటిక , 10 లీటర్ల నాటు సారాయి లభ్యమైంది.
తదుపరి విచారణ లో నల్ల బెల్లం ను తూర్పు గోదావరి కు చెం దిన కొడమంచిలి క్రాంతి, సవరపు రవి ,పు లిదిండి హరీశ్ లు ఆంధ్రప్రదేశ్ లోని తణు కు నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు అశ్వారావుపేట మీదుగా తలిస్తున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్ లు సీ జ్ చేసి పూర్తి స్థాయి విచారణ నిమిత్తం నల్లబెల్లం, పటిక, నాటు సారాయి,సెల్ ఫోన్ లు , ముద్దాయిలను అశ్వారావుపేట ఎక్సైజ్ స్టే షన్ లో అప్పగించామని తెలిపారు. ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుల్స్ సుధీర్,వెంకట్, ఉపేందర్ లు పాల్గొన్నారు. ఏదైనా మత్తు పదార్థాల రవాణా కి సంబంధించిన సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెం బర్ 18004252523 కు సమాచారం అం దించగలరని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యం గా ఉంచబడతాయి అని ఎస్ ఐ తెలిపారు.