12-10-2025 10:22:01 PM
మల్యాల (విజయక్రాంతి): శ్రీ కొండగట్టు అంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ముత్యంపేట గ్రామం, మల్యాల మండలం జగిత్యాల జిల్లా నందు తేది 13.10.2025 సోమవారం రోజున దేవస్థానం యొక్క హుండీలు లెక్కించుటకు నిర్ణయించనైనది, అన్ని కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.