02-12-2025 01:23:54 AM
ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, డిసెంబర్ ౧ (విజయక్రాంతి): పోలీ స్ శాఖ అంటేనే ప్రజల్లో విశ్వాసం ఉంటుంద ని వారి విశ్వాసాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తే సమాజంలో ఎక్కడ ఉన్న ఆ అధికా రికి గుర్తింపు ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం బైంసా ఏఎస్పీగా విధులు నిర్వహించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీపై వెళ్తున్న అవినాష్ కుమార్‌కు వేడుకలు సమావేశాన్ని నిర్వహించారు.
బైంసాలో ఏఎస్పీగా విధులు నిర్వహించిన అవినాష్ నేరాల నియంత్రణ శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రజలకు రక్షణ తత్ససం బంధాలు కల్పించడంలో ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రాజేష్ మీనా పోలీస్ సిబ్బంది ఉన్నారు.