29-08-2024 12:00:00 AM
కోల్‌కత డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో బుధవా రం సినీ నటీనటుల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఫిల్మ్ చాంబర్ వద్ద డాక్టర్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పలువురు సినీ నటీమణులు ఇందులో పాల్గొని నిరసన తెలియజేశారు.