calender_icon.png 12 September, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగపూర్‌పై భారత్ గెలుపు

09-12-2024 12:02:42 AM

న్యూఢిల్లీ: ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బెస్ట్ స్థానంలో నిలిచేందుకు భారత్ అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం సింగపూర్‌పై 32 తే డాతో భారత్ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ దీక్షా, గోల్ కీపర్ నినాషిల్, భావన శర్మ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నా రు. సెమీస్ చేరడంలో విఫలమైన భారత్ ఐదు, ఆరు స్థానాల కోసం జరగనున్న ప్లేఆఫ్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. మంగళవారం చైనాతో అమీతుమీకి సిద్ధమైంది. దక్షిణ కొరియా ఫైనల్ బెర్తు దక్కించుకుంది.