23-09-2025 11:40:47 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని సన్ రైస్ హాస్పిటల్ రోడ్డు లో ఈనెల 25 తేదిన మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్(నాని) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివ శక్తి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వాన పత్రిక అందించిన వారిలో మధుసూదన్ రెడ్డి, జీవి శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఉన్నారు.