calender_icon.png 14 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు రోజులు వానలు

14-10-2025 12:46:00 AM

జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రం లో మంగళవారం నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడి న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 వేగంతో గాలులు సైతం వీస్తాయని తెలిపింది. మంగళవారం 22 జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.