06-05-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, మే 5 (విజయ క్రాం తి) : నారద జయంతిని పురస్కరించుకుని సమాచార భారతి ఆధ్వర్యంలో సోమవారం రోజున కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ, పీజీ కళాశాలలో జర్నలిస్టు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో పనిచేస్తు న్న పలువురు విలేకరులు హాజరై నారద మహర్షి సేవలను స్మరించుకున్నారు.