calender_icon.png 10 October, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేసిన జడ్జి గణేష్

10-10-2025 12:29:46 AM

సుల్తానాబాద్ , అక్టోబర్ 9 (విజయ క్రాంతి):ఈ నెల 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువా రం సుల్తానాబాద్ మండల న్యాయసేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వికాసం మానసిక వికాలంగుల కేంద్రంలో జడ్జి దు ర్గం గణేశ్ వికలాంగులకు పండ్లు పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ మానసిక వికలాంగులు ఆరోగ్యక ర మైన ఆహారం తీసుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ఎజిపి దూ డం ఆంజనేయులు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, న్యాయవాదులు మాడురి ఆంజనేయులు, వొడ్నాల రవీందర్, జోగుల రమేష్, ఆవుల శివకృష్ణ, సామల రాజేంద్ర ప్రసాద్, ఐకేపీ ఎపియం ఆషాఢపు కనుకయ్య, సిసిలు శ్రీధర్ స్వామి, అరుణ, లలిత, ధర్మేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.