calender_icon.png 2 January, 2026 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70వ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాలుర, బాలికల ఎంపిక

01-01-2026 11:53:31 PM

నిజామాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ సంఘం ఆధ్వర్యంలో జనవరి మూడో తేదీన ఉదయం పది గంటలకు డిస్ట్రిక్ట్ స్పోరట్స్ అథారిటీ  గ్రౌండ్ (కలెక్టర్ గ్రౌండ్) నిజామాబాద్ లో ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్  బాల్ బ్యాడ్మింటన్  క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నారు ఈ ఉమ్మడి  నిజామాబాద్ జిల్లా స్థాయి 70వ  జూనియర్ బాల్ బ్యాట్మెంటన్  బాలుర, బాలికల  క్రీడాకారుల ఎంపిక క కై నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ సంఘం ఆధ్వర్యంలో జనవరి 3.తేదీన ఉదయం పది గంటలకు డిస్టిక్ స్పోరట్స్ అథారిటీ గ్రౌండ్ (కలెక్టర్ గ్రౌండ్) నిజామాబాద్ నందు ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్  బాల్ బ్యాడ్మింటన్  క్రీడాకారుల ఎంపిక నిర్వహించబడుతుంది.

ఎంపికలకు ఉమ్మడి నిజామాబాద్ (కామారెడ్డి, నిజామాబాద్) జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చు అని నిర్వాహకులు తెలిపారు . టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు 02.01.2006 తేదీ తర్వాత పుట్టిన క్రీడాకారులు  అర్హుల నీ నిర్వాహకులు ప్రకటించారు . ఈ ఎంపికైన క్రీడాకారులు ఈనెల  09-012026వతేదీ నుండి 11_09-2026వ తేదీ వరకు ఆల్ ఫోర్స్ హై స్కూల్ ఆర్మూర్ లో జరిగే  70వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర, బాలికల  బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది  . ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్ కు రిపోర్ట్ చేయలని సేలక్షన్ కమిటీ కోరింది. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు తమ వెంట తీసుకొని తీసుకురావాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో మానస గణేష్, అధ్యక్షులు. .శ్యామ్, ప్రధానకార్యదర్శి. నిజామాబాద్ జిల్లా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం, సభ్యులు తదితరులు హాజరయ్యారు.