20-08-2025 07:42:35 PM
రేగొండ,(విజయక్రాంతి): నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేగొండ ఎస్సై కె.రాజేష్ ను బుధవారం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలకతతంగా,న్యాయ బద్ధంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, బుగులోని జాతర చైర్మన్ రోంటాల వెంకటస్వామి,నాయకులు గంగుల రమణారెడ్డి,పల్నాటి శ్రీను,సుంకరి పైడి,ఆకుతోట తిరుపతి, సిరపురం మల్లయ్య,మచ్చిక రాజు కుమార్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.