09-09-2025 07:51:56 PM
కుభీర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అధ్యాపకులు కాళోజి నారాయణ బాషా సాహిత్యానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ విజయ్ భాస్కర్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ రావ్, అధ్యాపకులు k. సంపత్, హన్మంతరావు, శివరాజ్,శేఖర్, నర్సయ్య, నరేష్, ఉమాదేవి, రమ్య మాధవి లు పాల్గొన్నారు.