calender_icon.png 4 October, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇనుగుర్తి తొలి ఎస్‌ఐగా కరుణాకర్

04-10-2025 12:10:40 AM

మహబూ బాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇనుగుర్తి మండల పోలీస్ స్టేషన్ కు తొలి ఎస్ ఐ గా జీ. కరుణాకర్ నియమితులయ్యారు. గత ప్రభుత్వం ఇనుగుర్తి మండలాన్ని ప్రకటించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. తొలి ఎస్‌ఐగా నియమితుడైన కరుణాకర్ బాధ్యతలు చేపట్టారు.