04-10-2025 12:11:43 AM
మహబూబా బాద్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం ఎస్ ఐ గా కే. క్రాంతి కిరణ్ నియమితు లయ్యారు. జిల్లాలోని పెద్ద వంగర ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి కిరణ్ కేసముద్రం ఎస్ ఐ గా బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్‌ఐగా విధులు నిర్వహించిన మురళీధర్ రాజ్ జిల్లా ఎస్పీ కార్యాలయా నికి అటాచ్ చేశారు. నూతన ఎస్ ఐ గా బదిలీపై వచ్చిన క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టారు.