calender_icon.png 11 May, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఓసి చెక్కును అందజేసిన కేసీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

10-05-2025 09:34:28 PM

భూత్పూర్: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు భూత్పూర్ మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన మూస యాదయ్యకి ఎల్ఓసి నుండి రూ. 2 లక్షల చెక్కును లబ్ధిదారునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైబు, మధు, కప్పెట వడ్డే శ్రీను తో పాటు తదితరులు ఉన్నారు.