calender_icon.png 4 July, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్

03-07-2025 06:58:31 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(BRS chief KCR) గురువారం సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చేరారు. సీజనల్ జ్వరం, వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు.