calender_icon.png 24 August, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ విద్యార్థికి స్టేట్ ర్యాంక్

23-04-2025 10:34:53 PM

కోదాడ: కోదాడలోని నయానగర్ కు చెందిన నరగిరి నాధుడిని గోకుల్ సీతారామ్ కి మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగం నందు 470 మార్కులకు గాను 467 మార్కులు సంపాదించారు. దీంతో ఆ కాలనీలో ఉన్న పలువురు నేతలు అభినందించారు. కాగా విద్యార్థి పదవ తరగతి కోదాడలోని ఎస్ఆర్ఎం విద్యాసంస్థలో అభ్యసించారు. మార్కులు సాధించిన విద్యార్థికి తల్లితండ్రులు రంగాచార్యులు, చైతన్య కమల కుమారి, అమ్మమ్మ తాతయ్య కళాశాల సిబ్బంది అభినందించారు.