calender_icon.png 12 July, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండూరి జన్మదిన వేడుకలు

12-07-2025 01:51:38 AM

కరీంనగర్, జూలై 11 (విజయ క్రాంతి): నగరంలోని కేడీసీబీబీ బ్యాంకులో కేడీసీసీబీ బ్యాంకు చైర్మన్, నాఫ్ స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు, తెలంగాణ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు హన్మంతరావు, ఉద్యోగులుపాల్గొన్నారు.