calender_icon.png 15 August, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ విజేత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

15-08-2025 12:23:39 AM

సిద్దిపేట, ఆగస్టు 14 (విజయక్రాంతి): పట్టణంలోని న్యూ విజేత, సిద్దిపేట అంబి టస్ పాఠశాలలో గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో వివిధ సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నా రులు రాధాకృష్ణ వేషధారణలో అలరిం చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా య బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.