calender_icon.png 17 August, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

16-08-2025 10:47:10 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కృష్ణాష్టమి పురస్కరించుకొని సాంప్రదాయమైన ఊట్లుకొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దలు, యువకులు, పిల్లలు పోటీపడి ఉట్లుకొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఉట్టి కొట్టిన వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు.