08-01-2026 12:58:51 AM
వరంగల్‌కు వస్తే చెప్పులతో కొట్టిస్తా
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, జనవరి 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భాష తీరును మార్చుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హితవు పలికారు. బుధవారం రాజేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాట తీరు, కవిత మహిళై ఉండి.. ఏం... పీకి కట్టలు కట్టారంటూ మాట్లాడటం చూస్తుంటే రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబ బహిష్కరణ జరుగుతుందని జోస్యం చెప్పారు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న వాళ్లే అతి చిల్లరగా తయారయ్యారన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ వరంగల్‌కు వస్తే చెప్పులతో కొట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు.