13-05-2025 09:02:10 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఉదయ్ కిరణ్ కుమార్ రెడ్డి వివాహం ఉండడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను మంగళవారం హైదరాబాద్లో ప్రభాకర్ రెడ్డి దంపతులు కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మా కుమారుని పెళ్లికి తప్పక హాజరుకావాలని వారు కోరారు. కేటీఆర్, కవితలు సానుకూలంగా స్పందించి వివాహానికి హాజరవుతామని తెలిపినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన తెలిపారు.