calender_icon.png 2 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్‌కు 1.83లక్షల దరఖాస్తులు

02-05-2025 01:35:34 AM

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): టెట్ దరఖాస్తు గడువు బుధవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. టెట్‌కు మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. పేపర్ 63,261, పేపర్ 1,20,392 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.