calender_icon.png 30 September, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాదాబైనామా దరఖాస్తుదారుల భూ పరిశీలన

30-09-2025 04:27:26 PM

కోరుట్ల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదుర్, తిమ్మపుర్, యామపుర్, వేములకుర్తి, ఫకిర్ కోండాపుర్, బర్దిపుర్, మూల రాంపూర్ ఎర్దండి, కోమటికోండాపుర్, వర్షకోండ, డబ్బ, ఎర్రపుర్, అమ్మకపెట్, ఇబ్రహీంపట్నం గ్రామాలలో మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రమేష్, రేవంత్ రెడ్డి లు, జిపిఓ శ్రీనాథ్, రాజేశ్, తిరుపతి, శ్రీధర్, లక్ష్మణ్ లతో కలిసి గ్రామలలో 2020 సవత్సరంలో సాదాబైనామా దరఖాస్తులు చేసుకున్న వారిని కలిసి భూ యాజమాన్యం హక్కు పత్రాలు సాదభైనమాలను పరిశిలించి క్షేత్రస్దాయిలో భూములను పరిశీలించారు. డివిజన్ పరిదిలో ఆర్డీవో కార్యలయంలో గ్రామలవారిగా ప్రజాకోర్టును ఆర్డీఓ సమక్షంలో చేసి అర్హులైన లబ్ధిదారులకు పూర్తి హక్కులతో కూడిన పాస్ బుక్కులు అందించనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.