calender_icon.png 15 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వాసికి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికెట్

14-12-2025 06:12:36 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ మొదటి వైస్ ప్రెసిడెంట్ లయన్ మార్క్ ఎస్ లియాన్, కారోలిన్ దంపతులు భారత దేశ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం హైద్రాబాద్ లో నిర్వహించిన గ్యాట్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో భాగంగా 2025-26 సంవత్సరానికి గాను జిల్లా 320జి ఎల్ సీ ఐ ఎఫ్ (LCIF) కోఆర్డినేటర్ గా సేవలు అందిస్తున్న చంద్రమోహన్ గౌడ్ కి ఇంటర్నేషనల్ ప్రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ని అందచేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ లయన్ సునీల్ కుమార్ , బాబు రావు, జిల్లా గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాం అభినందించారు.